Wednesday, May 5, 2010

తొక్కేంకాదు - పస్ట్ టపా

"హలొ హలొ హలొ. మనిషన్నాక కాసింత బ్లాగుపోషణం ఉండాలి" అని ఇప్పుడే తెలుసుకున్నా. అందుకే మొదటి టపా యేసేస్తున్నా. సంకలినులు దయ తలిచి నా బ్లాగును చేరిస్తే, ఉత్సాహంగా నాకు తెలిసిన కాకి గోల రాశేస్తా!

5 comments:

  1. మీ మొదటి టపాకి నా తోలి కామెంటు : ఇంతకీ ఏమి వ్రాస్తారు? ఆల్ ది బెస్ట్

    ReplyDelete
  2. తొక్కేంకాదు...ఆల్ ది బెస్ట్

    ReplyDelete
  3. kaniiii...
    ninnevaranna aapite naaku cheppu...

    ReplyDelete
  4. prabhakar గారు,
    కాకి గోల! (రాస్తాను)

    Kamal, Phani,
    నెనర్లు.

    ReplyDelete
  5. అవునా తోక్కేంకాదు!!...ఇంకా వెయిటింగ్ ఏంటి బ్రదరు...మొదలెట్టు మరి కాకి గోల..వినటానికి రెడీగా ఉన్నాం ..

    ReplyDelete